te_obs-tn/content/22/05.md

20 lines
1.4 KiB
Markdown

# ఇది ఎలా జరుగుతుంది
అంటే, “నేను ఎలా గర్బవతి కాగలను?” మరియ దేవదూత మాటలను అనుమానించడం లేదు కానీ, అది ఎలా జరుగుతుందని అడుగుతుంది.
# పరిశుద్దాత్మ నీ దగ్గరకు వస్తాడు, దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది.
ఒకే విషయాన్ని చెప్పడానికి రెండు విధానాలు ఉన్నాయి. “దేవుని శక్తి చేత పరిశుద్ధాత్ముడు ఆశ్చర్యకరంగా నీవు గర్భవతి అయ్యేలా చేస్తాడు.” ఈ అనువాదంలో అక్కడ ఎటువంటి భౌతిక సంబంధం లేదు అని అర్థం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/mary]]
* [[rc://*/tw/dict/bible/other/virgin]]
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/kt/power]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/holy]]
* [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]