te_obs-tn/content/22/02.md

20 lines
1.0 KiB
Markdown

# దేవదూత
[22:01](22/01) చట్రంలో జెకర్యా దగ్గరకు వచ్చిన దేవదూతను సూచిస్తుంది.
# పరిశుద్దత్మతో నింపబడ్డాడు
అంటే, “పరిశుదాత్మ వశము చేయబడ్డాడు” లేదా “పరిశుద్దాత్మ ద్వారా జ్ఞానం, శక్తి పొందాడు.”
# ఇది జరుగుతుందని నాకు ఎలా తెలుస్తుంది?
“ఇది నిజంగా జరుగుతుందని నేను ఎలా తెలుసుకోగలను?” అని కూడా అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]
* [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]