te_obs-tn/content/21/13.md

27 lines
1.6 KiB
Markdown

# ఏ తప్పూ లేదు
“ఆయన ఎన్నడూ పాపం చెయ్యలేదు” అని దీనిని అనువదించవచ్చు.
# ఇతర ప్రజల పాపలకోసం శిక్షను పొందాడు”
అంటే, “ఇతరులు పొందాల్సిన శిక్షను తాను తీసుకోవడం” లేదా “ఇతర ప్రజలు స్థానంలో తాను శిక్షించబడడం.”
# ఇది దేవుని చిత్తం
అంటే, “దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చింది.” ఈ పదం అర్థం, ప్రజల పాపం కోసం వెల చెల్లించదానికి ఆయన బలి జరగడానికి దేవుడు కలిగియున్న ప్రణాళికకు సరిగా మెస్సీయ మరణం సరిపోయింది.”
# నలుగగొట్టడం
అంటే, “పూర్తిగా పాడు చేయడం”, “చంపేయడం” లేదా “పూర్తిగా ధ్వంసం చేయడం.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/other/receive]]
* [[rc://*/tw/dict/bible/other/punish]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]