te_obs-tn/content/21/11.md

27 lines
2.0 KiB
Markdown

# కారణం లేకుండా ద్వేషించడం, నిరాకరించబడడం
“తప్పు చేయక పోయినా ద్వేషించబడి, నిరాకరించబడడం” లేక “అతడు నిర్దోషి అయినప్పటికీ” అని అనువదించవచ్చు.
# ముందుగా చెప్పడం
భవిష్యత్తులో జరగబోయే సంగతులను గురించి వారు చెప్పారు అని అర్థం. “ముందుగా ఊహించి చెప్పడం”, “ప్రవచించడం” అనే పదాలు అలాంటి అర్థాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి.
# ఆయన వస్త్రాల కోసం జూదం.
అంటే, “ఆయన వస్త్రాలను ఎవరు గెలుచుకుంటారో నిర్ణయించడానికి చీట్లు వేయడం.”
# జెకర్యా
బబులోను చెరనుండి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చిన తరువాత దేవుని ప్రజలతో దేవుని సందేశాలను చెప్పిన పాత నిబంధన ప్రవక్త. ఇది మెస్సీయ రావడానికి దాదాపు 500 ముందు.
# ముప్పై వెండి నాణాలు
ఆ కాలంలో, ఒక్కొక నాణం యొక్క విలువ ఒక మనిషి నలుగు రోజులలో సంపాదించ గలిగినంత డబ్బుకి సమానమైన విలువ.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/other/isaiah]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/other/betray]]