te_obs-tn/content/21/09.md

2.1 KiB

మలాకీ

పాత నిబంధనలో మలాకీ చివరి ప్రవక్త

ముందుగా చెప్పడం

ఈ పదం “ముందుగా ఊహించి చెప్పడం” లేక “ప్రవచించడం” అని అనువదించవచ్చు. దీని అర్థం భవిష్యత్తులో ఏదైనా జరగబోతున్నది. మెస్సీయ రావడానికి 400 సంవత్సరాలకు ముందు దేవుని సందేశాన్ని మలాకీ ప్రజలకు చెప్పాడు.

ప్రవచించబడిన

ఈ సందర్భంలో “ప్రవచించినది” అనే పదానికి “ముందుగా చెప్పడం”, “ముందుగా ఊహించడం” అనే వాటికి ఒకే అర్థం ఉంది. ఎందుకంటే ముందు భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి చెపుతున్నాడు.

కన్యక నుండి మెస్సీయ జన్మిస్తాడు.

మరో మాటలో “కన్యక మెస్సీయకు జన్మనిస్తుంది” అని కూడా చెప్పవచ్చు.

మీకా

మీకా పాతనిబంధన దేవుని ప్రవక్త, ఆయన యెషయావలే మెస్సీయ రావడానికి 800 సంవత్సరాల ముందు దేవుని నుండి సందేశాలను తీసుకొని మాట్లాడాడు.

అనువాదం పదాలు