te_obs-tn/content/21/08.md

16 lines
1.2 KiB
Markdown

# తన పూర్వికుడు దావీదు సింహాసనం మీద కూర్చోవడం
సింహాసనం అంటే రాజు లేక రాణిల అధికారాన్ని వ్యక్తం చేసే గౌరవప్రదమైన స్థానం. “తన పూర్వీకుడు దావీదు రాజు చేసినట్లు పాలించడానికి అధికారం కలిగియుండటం” లేదా “దేవుని ప్రజలమీద తన పాలన కొనసాగించడానికి దావీదు రాజు సంతతివాడిగా ఉండడడం” అని దీనిని అనువదించవచ్చు.
# ప్రపంచం మొత్తం
“ప్రతి ఒక్కరు, ప్రతీ చోటా” అని అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/king]]
* [[rc://*/tw/dict/bible/other/kingdom]]
* [[rc://*/tw/dict/bible/kt/judge]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/other/david]]