te_obs-tn/content/21/07.md

32 lines
2.1 KiB
Markdown

# దీని పక్షంగా
“వారి ప్రయోజనం కోసం” లేక “వారి స్థానంలో” అని అనువదించవచ్చు.
# వారి పాపాలకు తగిన శిక్షకు ప్రత్యామ్యాయంగా
ప్రజలు తమ పాపం కోసం బలిగా జంతువులను తీసుకొని రావడానికి అనుమతించాడు, వారు అర్హమైన శిక్షకు జ్ఞాపికగా తీసుకొని రావాలి. వారి పాపాన్ని తొలగించడానికి వారు దేవుని మీద ఆధారపడాలి. పాపానికి తాత్కాలిక పరిహారంగా దేవుడు ఈ బలులను అంగీకరించాడు, ప్రజలను వారి పాపాన్ని బట్టి వారిని శిక్షించలేదు.
# సంపూర్ణ యాజకుడు
ఇతర ప్రధాన యాజకుల వలే కాకుండా, మెస్సీయ ఎన్నడూ పాపం చెయ్యలేదు, ఆయన ప్రజల పాపాలను శాశ్వతంగా తీసివేస్తాడు.
# తనను తను అర్పించుకున్నాడు
అంటే, “చంపబడడానికి తనను తాను అనుమతించుకొన్నాడు.”
# సంపూర్ణ బలి
అది, “ఆ బలిలో తప్పులు లేవు, ఎటువంటి లోపాలు లేవు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/priest]]
* [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/punish]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/pray]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/kt/highpriest]]