te_obs-tn/content/21/05.md

3.4 KiB

యిర్మియా ద్వారా దేవుడు వాగ్దానం చేసారు

“దేవుడు యిర్మియాకు ఇచ్చిన సందేశం ద్వారా, దేవుడు వాగ్దానం చేసాడు” లేదా “దేవుని వాగ్దానాన్ని ప్రవక్త యిర్మియా ప్రజలకు చెప్పాడు” అని దీనిని అనువదించవచ్చు.

కానీ అలా కాదు

నూతన నిబంధన యధార్ధంగా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రజలు దేవుణ్ణి వాస్తవంగా తెలుసుకొంటారు. ఆయన ప్రజల్లా వాస్తవంగా జీవిస్తారు, ఆయన వారి పాపాలను పూర్తిగా క్షమిస్తాడు, ఆయన యందు విశ్వాసముంచిన వారందరినీ ఆయన చేసిన మెస్సీయ బలియాగాన్ని ఆధారం చేసుకొని ఒక్కసారిగా వారిని క్షమిస్తాడు.

దేవుని ధర్మశాస్త్రం ప్రజల హృదయాలలో రాయండి

ఇది రూపకాలంకార అర్థం. “ఆయన ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొనేలా ఆయన ప్రజలకు సహాయం చెయ్యండి, యధార్ధంగా వాటికి లోబడే కోరిక ఉండేలా వారికి సహాయం చెయ్యండి.” సాధ్యమైతే వారి హృదాయాల మీద రాయడం గురించిన రూపాన్ని ఉంచండి. ఎందుకంటే ఇశ్రాయేలీయుల కోసం దేవుడు రెండు రాతిపలకల మీద రాసిన విధానం దీనికి భిన్నంగా ఉంది. అది సాధ్యం కాకపోతే ఆ అర్థాన్ని అనువదించండి.

ఆయన ప్రజలుగా ఉండండి

“ఆయన ప్రత్యేకమైన ప్రజలుగా ఉండండి” లేదా, “ఆయనకు ఇష్టులుగా ఉండండి” అని దీనిని అనువదించవచ్చు.

నూతన నిబంధనను ఆరంభించండి

అంటే, “నూతన నిబంధనను తన ప్రజల దగ్గరకు తీసుకురండి” లేదా, “నూతన నిబందన సార్ధకమవ్వడానికి కారణం అయ్యే ఒకడివిగా ఉండు.”

అనువాదం పదాలు