te_obs-tn/content/20/10.md

25 lines
1.4 KiB
Markdown

# ప్రవాసం
[20:09](20/09) చట్రంలో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి
# మరచిపోలేదు
ఈ పదాన్ని, “నిర్ల్యక్షపెట్టలేదు” లేక “తృణీకరించలేదు” అని అనువదించవచ్చు. లేదా ఆ పూర్తి వాక్యాన్ని “తన ప్రజల పట్లా, ఆయన వాగ్దానాల పట్లా అతని సమర్పణను గౌరవించడం కొనసాగించారు”
# గమనించడం
అంటే “శ్రద్ధ తీసుకోవడం”
# ఆయన తన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడాడు
ఈ వాక్యాన్ని, “తన ప్రజలకు చెప్పాలని తాను కోరిన సందేశాలను తన ప్రవక్తలకు చెప్పాడు.” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/punish]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/promisedland]]