te_obs-tn/content/20/07.md

20 lines
948 B
Markdown

# వెనుకకు వచ్చారు
ఈ పదాన్ని “తిరిగి వచ్చారు” లేక “యూదాకు తిరిగి వచ్చారు” అని అనువదించవచ్చు
# నగరాన్ని స్వాధీనపరచుకొన్నారు
అంటే, “నగరాన్నీ, దానిలోని ప్రజలరినీ ఆధీనంలోనికి తీసుకొన్నారు.”
# తీసుకెళ్లి పోయారు.
సంపద యావత్తూ తమతో పాటు బబులోనుకు తీసుకొని వెళ్ళారు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
* [[rc://*/tw/dict/bible/other/rebel]]
* [[rc://*/tw/dict/bible/other/babylon]]
* [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
* [[rc://*/tw/dict/bible/kt/temple]]