te_obs-tn/content/19/18.md

20 lines
1.1 KiB
Markdown

# దేవుని కోసం మాట్లాడడం కొనసాగించాడు
అంటే, “ప్రజలకు దేవుడు చెప్పాలని కోరిన దానిని వారికి చెప్పడం కొనసాగించాడు.
# దేవుని మెస్సీయ వస్తాడు అనే వాగ్దానం
ఈ వాక్యాన్ని, “తన ప్రజలను రక్షించడానికి ఆయన మెస్సీయ వస్తాడని దేవుడు వాగ్దానం చేసాడు.” అని అనువదించ వచ్చు
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలను స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/repent]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]