te_obs-tn/content/19/15.md

15 lines
937 B
Markdown

# అది బుద్ధిహీనంగా కనపడింది కనుక అతడు దానిని చెయ్యలేదు
ఎలిషా చెప్పినప్పుడు నయమాను చెయ్యలేదు ఎందుకంటే శుభ్రపరచుకోవడం మాత్రమే అతని వ్యాధిని బాగుచెయ్యలేదని అతనికి తెలుసు.
# అతడు తన మనసును మార్చుకొన్నాడు.
అంటే, “ఎలిషా తన చెయ్యమని చెప్పిన దానిని చెయ్యాలని నిర్ణయించుకొన్నాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/naaman]]
* [[rc://*/tw/dict/bible/other/jordanriver]]
* [[rc://*/tw/dict/bible/other/heal]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]