te_obs-tn/content/19/14.md

22 lines
1.2 KiB
Markdown

# శత్రువు సైన్యాధికారి
ఇశ్రాయేలీయుల శత్రు దేశాలలో ఒక దేశ సైన్యానికి నయమాను ఒక సైన్యాధికారి
# ఎలిషా గురించి అతడు విన్నాడు.
దీని అర్థం ప్రజలు ఎలిషా గురించి నయమానుతో చెప్పారు.
# అతడు వెళ్ళాడు, ఎలిషాను అడిగాడు
అంటే, “ఎలిషాను చూడదానికి వెళ్ళాడు, అతడిని అడిగాడు.” నయమాను ఎలిషాను కనుగొనడానికి ఇశ్రాయేలు వెళ్ళాల్సి వచ్చింది, ఈ కార్యం చెయ్యాలని ఎలిషాను అడిగాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/elijah]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/miracle]]
* [[rc://*/tw/dict/bible/other/naaman]]
* [[rc://*/tw/dict/bible/other/heal]]
* [[rc://*/tw/dict/bible/other/jordanriver]]