te_obs-tn/content/19/11.md

18 lines
1.3 KiB
Markdown

# ఆకాశం నుండి కిందకు దిగి వచ్చింది.
ఈ వాక్యాన్ని, “వెంటనే ఆకాశం నుండి కిందకు పడింది” అని అనువదించవచ్చు.
# నేల మీద పడింది.
వెంటనే వారు కిందకు పడి నేల మీద మోకరిల్లారు. యెహోవాను బట్టి వారు భయపడ్డారు. ఎందుకంటే వారు ఆయన శక్తిని చూసారు. ఏకైన నిజదేవుడు మాత్రమే దానిని చెయ్యగలదని వారికి తెలుసు, ఆయనను ఘనపరచడానికి కిందకు వంగి ఆయనను ఆరాధించారు.
# యెహోవాయే దేవుడు
యెహోవాయే దేవుడని, ఇతరులందరిలో ఒకడు కాదని వారు అర్థం చేసుకొన్నారని ఈ వాక్యం అర్థం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/altar]]
* [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]