te_obs-tn/content/19/08.md

22 lines
1.3 KiB
Markdown

# బయలుకు ప్రార్థన చేసారు
బయలు ప్రవక్తలు బలిగా సిద్ధం చేసిన ఎద్దుల మీద అగ్నిని కురిపించమని బయలు దేవతను అడిగారు.
# అరిచారు
వారు గట్టిగా అరిచారు లేక బయలును బిగ్గరగా అడిగారు
# కత్తులతో తమను తాము కోసుకొన్నారు
వారి తీవ్రమైన భక్తిని చూపించడానికి కత్తులతో తమను తాము గాయపరచుకొన్నారు. వారి మనవి బయలు వినేలా ఈ కార్యం పురికొల్పుతుందని వారు ఆశించారు.
# అక్కడ జవాబు ఏమీ లేదు
వారి అరుపులకు ఎటువంటి స్పందనా లేదు. బలిని దహించడానికి ఎటువంటి అగ్నీ దిగి రాలేదు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/other/baal]]
* [[rc://*/tw/dict/bible/kt/pray]]