te_obs-tn/content/19/04.md

29 lines
2.1 KiB
Markdown

# పొరుగు దేశం
ప్రక్కనే ఉన్న దేశాన్ని సూచిస్తుంది, లేక ఇశ్రాయేలు దేశంతో సరిహద్దు గల దేశం.
# కరువు
అవసరమైతే దీనిని “అనావృష్టి వల్ల కలిగే కరువు” అని అనువదించవచ్చు.
# వారిని గురించిన శ్రద్ధ తీసుకొన్నాడు
అతను నివాసం చెయ్యడానికి వారి గృహంలో చోటు ఇచ్చాడు, ఆహారాన్ని సమకూర్చాడు. దాని అర్థం అతడు అస్వస్థతకు గురి అయ్యాడు అని కాదు.
# దేవుడు వారికి సమకూర్చాడు. అది ఎప్పటికీ ఖాళీ అవ్వలేదు
ఈ వాక్యాన్ని “దేవుడు వారి పిండి పాత్ర, నూనె సీసా ఖాళీ అవ్వకుండా నియంత్రించాడు” లేక “అవి ఎప్పటికీ ఖాళీ కాకుండా దేవుడు చేసాడు.” అని అనువదించవచ్చు
# పిండి పాత్ర
విధవరాలు పిండిని దాయడానికి ఉంచుకొన్న మట్టి పాత్రను ఇది సూచిస్తుంది.
# నూనె సీసా
ఇశ్రాయేలులో ఒలీవల నూనెను వంటకు వినియోగిస్తారు. దీనిని “వంట నూనె సీసా” అని అనువదించవచ్చు. రొట్టెను చెయ్యడానికి విధవరాలు పిండినీ, నూనెనూ వినియోగించేది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/elijah]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]