te_obs-tn/content/19/02.md

20 lines
1.1 KiB
Markdown

# నేను అలా చెప్పేంత వరకూ
“వర్షం, మంచు కురవాలను నేను ఆజ్ఞాపించేటంత వరకూ” అని ఈ వాక్యాన్ని అనువదించవచ్చు.
# ఇది ఆహాబును అధికంగా కోపగించుకొనేలా చేసింది
ఈ వాక్యాన్ని “ఏలియా చెప్పిన దానిని ఆహాబు వినినప్పుడు అతడు చాలా కోపగించుకొన్నాడు’ అని తర్జుమా చెయ్యవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/elijah]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/other/ahab]]
* [[rc://*/tw/dict/bible/other/king]]
* [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
* [[rc://*/tw/dict/bible/kt/evil]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
* [[rc://*/tw/dict/bible/other/baal]]