te_obs-tn/content/18/07.md

20 lines
1.7 KiB
Markdown

# ఇశ్రాయేలు రాజ్యం గోత్రాలు
యాకోబు పన్నెండు కుమారులలో ప్రతి ఒక్కరి సంతానం ఒక “గోత్రం”గా తయారయ్యాయి, లేక ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతీ పెద్ద కుటుంబ గుంపు ఒక గోత్రంగా అయ్యాయి. ఇశ్రాయేలీయులలో ప్రతీ ఒక్కరూ పన్నెండు గోత్రాలలో ఒక దానికి చెందియున్నారు.
# రెహబాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు.
అంటే, “రెహబామును తమ రాజుగా వెంబడించడానికి నిరాకరించారు.” “కాబట్టి” లేక “దానిని బట్టి” లేక “రెహబాము చెప్పిన దానిని బట్టి” అని వాక్యాన్ని ఆరంభించడం సహాయకరంగా ఉండవచ్చు.
# అతనికి నమ్మకంగా ఉన్నారు.
అంటే, “అతని పట్ల రాజభక్తి కలిగియున్నారు” లేక “అతని రాజరికానికి సహకరించడం కొనసాగించారు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/rebel]]
* [[rc://*/tw/dict/bible/other/rehoboam]]
* [[rc://*/tw/dict/bible/kt/faithful]]
* [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]