te_obs-tn/content/17/12.md

14 lines
774 B
Markdown

# అతని భార్యగా ఉండడానికి
అంటే, “తన భార్యతో కలవడానికి ఇంటికి వెళ్ళు.” బత్షేబ ఊరియా ద్వారా గర్భం ధరించిందని ప్రజలందరూ, ముఖ్యంగా ఊరియా నమ్మాలని దావీదు కోరుకున్నాడు.
# శత్రువు బలంగా ఉన్నచోటు
అంటే, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న స్థలం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/bathsheba]]
* [[rc://*/tw/dict/bible/other/uriah]]
* [[rc://*/tw/dict/bible/other/david]]