te_obs-tn/content/17/11.md

13 lines
726 B
Markdown

# చూడకుండా ఉండడానికి బదులు
అంటే, “ఆ స్త్రీ స్నానం చేస్తుండగా తన దృష్టిని మరల్చలేదు, ఆ విధంగా చేసి ఉండవలసింది.
# ఆమెతో దావీదు పాపం చేసాడు
దావీదు ఆమెతో లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నాడు అని చెప్పడానికి ఇది మర్యాద పూర్వక విధానం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/david]]
* [[rc://*/tw/dict/bible/other/bathsheba]]