te_obs-tn/content/17/09.md

21 lines
1.4 KiB
Markdown

# దావీదు అనేక సంవత్సరాలు న్యాయంతోనూ, నమ్మకత్వంతోనూ పాలన చేసాడు.
ఈ వాక్యాన్ని “దావీదు ప్రజలను పాలించినప్పుడు, సరియైన రీతిలోనూ, యధార్ధమైన రీతిలోనూ అనేక సంవత్సరాలు పాలించాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు.”
# అతని జీవితం చివరిలో
ఈ వాక్యం “దావీదు ముసలివాడయినప్పుడు” లేక “దావీదు జీవితంలో చివర్లో” అని అనువదించవచ్చు.
# భయంకరంగా పాపం చేసాడు
అంటే, “చాలా దుర్మార్గమైన విధానంలో పాపం చేసాడు.” దావీదు పాపం ప్రత్యేకించి చాలా దుర్మార్గమైనది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/david]]
* [[rc://*/tw/dict/bible/kt/justice]]
* [[rc://*/tw/dict/bible/kt/faithful]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/bless]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]