te_obs-tn/content/17/05.md

1.2 KiB

అతణ్ణి విజయుడిగా చేసాడు

అంటే, “తాను చెయ్యాలనుకొన్న మంచి కార్యాలను చెయ్యడంలో అతనికి సహాయం చేసాడు.

ముఖ్యపట్టణం

అంటే, “అతని రాజ్యానికి ముఖ్య పట్టణం.” దావీదు యెరూషలెంలో నివాసం ఉన్నాడు, అక్కడినుండే పాలన చేసాడు.

దావీదు పాలన సమయంలో

అంటే, “దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న సమయంలో” లేక “ఇశ్రాయేలు మీద రాజుగా దావీదు పాలన చేస్తున్న కాలంలో.”

అనువాదం పదాలు