te_obs-tn/content/16/15.md

14 lines
759 B
Markdown

# వారు చెయ్యడానికి అనుఅమతించలేదు
ఇశ్రాయేలీయులకు దేవుడే రాజుగా ఉండడం శ్రేష్టం అని గిద్యోనుకు తెలుసు.
# అయితే అతడు వారిని అడిగాడు
ఈ వాక్యం ‘అయితే’ అనే పదంతో ఆరంభం అయ్యింది. ఎందుకంటే తరువాత అతను చేసినది జ్ఞానయుక్తమైంది కాదు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/other/king]]
* [[rc://*/tw/dict/bible/other/midian]]