te_obs-tn/content/16/14.md

19 lines
1.5 KiB
Markdown

# దేవుడు మిద్యానీయులను కలవరపరచాడు
దేవుడు మిద్యానీయులకు కలవరాన్ని కలిగించాడు. వారు ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యాలని కోరారు, అయితే దానికి బదులు వారు ఒకరి మీద ఒకరు దాడి చేసుకొన్నారు
# ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు
ఈ వాక్యాన్ని “అనేకమైన ఇతర ఇశ్రాయేలీయుల పురుషులు” అని అనువదించవచ్చు. [16:10](16/10) చట్రంలో గతంలో ఇళ్ళకు పంపిన సైనికులను సూచిస్తుంది.
# వారు పిలువబడ్డారు
అంటే “వారు బయటకు పంపించబడ్డారు” లేక “ఆజ్ఞాపించబడ్డారు.” ఈ వాక్యాన్ని “అనేక ఇతర ఇశ్రాయేలు పురుషులను తమ గృహాలనుండి పిలువనంపించాలని తన సందేశకులను పంపించాడు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/midian]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]