te_obs-tn/content/16/13.md

1.2 KiB

అరిచారు

“గట్టిగా కేకలు వేశారు” లేక “గట్టి స్వరంతో అరిచారు” అని ఈ పదాన్ని అనువదించవచ్చు

ఖడ్గం

ఖడ్గం అంటే పొడవైన పదును కత్తి అంచుతో కూడిన ఆయుధం. దానికి ఒకవైపున ఒక ఒర ఉంటుంది. మనుషులు ఆ ఒరను పట్టుకొని పదునైన అంచుతో కొడతారు లేదా శత్రువు మీద మోదుతారు. “పొడవైన కత్తి” లేక “ఖడ్గం” అని దీనిని అనువదించవచ్చు.

యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం

దీని అర్థం “మేము యెహోవా కోసం, గిద్యోను కోసం యుద్ధం చేస్తాము!”

అనువాదం పదాలు