te_obs-tn/content/16/12.md

13 lines
969 B
Markdown

# కొమ్ము
దీనిని “బూర” గా అనువదించవచ్చు. లేక “గొర్రె పొట్టేలు కొమ్ము బూర” అని అనువదించవచ్చు. ఈ కొమ్ములు మగ గొర్రెలనుండి వచ్చాయి, యుద్ధానికి ప్రజల్ని పిలవడానికి తరచుగా వినియోగిస్తారు.
# కాగడా
బట్టతో చుట్టి, చక్కగా వెలిగేలా నూనెతో తడిపిన ఒక కొయ్య ముక్క కావచ్చును. (నేటికాలంలో వినియోగించే బ్యాటరీలతో పనిచేసే లైటు కాదు.)
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/other/midian]]