te_obs-tn/content/16/11.md

20 lines
1.0 KiB
Markdown

# కిందికి దిగి వెళ్ళాడు
మిద్యాను సైనికులు వెలుపల ఒక శిబిరంలో నివాసం చేస్తున్నారు, ఇశ్రాయేలు సైనికులు ఉన్న దానికంటే కొంచెం దిగువ స్థాయిలో ఉన్నారు.
# మీరిక మీదట భయపడవలసిన అవసరం లేదు
అంటే “మీరు భయపడడం ఆపివెయ్యండి.”
# అతడు ఒక కల కన్నాడు
అంటే “తాను కనిన కలలో ఒక సంగతిని చూసాడు” లేక “అతడు ఒక కల కన్నాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/other/midian]]
* [[rc://*/tw/dict/bible/other/dream]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]