te_obs-tn/content/16/08.md

28 lines
2.1 KiB
Markdown

# ఇశ్రాయేలీయుల వద్ద నుండి దొంగిలించడానికి మరలా వచ్చారు
ఈ వాక్యాన్ని “వారి వద్ద నుండి వస్తువులను దోచుకోడానికి వారు ఇశ్రాయేలు ప్రదేశానికి మళ్ళీ వచ్చారు.”
# లెక్కించ లేనంత మంది ఉన్నారు
ఈ వాక్యాన్ని “మిద్యానీయుల సంఖ్య లెక్కించలేనంతగా ఉంది” లేక “మిద్యానీయులందరిని లెక్కించడం చాలా కష్టం.” అని అనువదించవచ్చు.
# రెండు సూచనలు
ఈ వాక్యాన్ని “రెండు అద్భుతాలు చెయ్యడానికి” లేక “రెండు అసాధ్యమైనవి జరిగేలా చెయ్యడానికి” అని అనువదించవచ్చు
# దేవుడు అతనిని వినియోగించాలని
ఈ వాక్యాన్ని “దేవుడు అతనిని సమర్దునిగా చెయ్యడానికి” లేక “దేవుడు అతనికి సహాయం చెయ్యడానికి” లేక “దేవుడు అతనిని పిలుచునట్లు” అని అనువాదం చెయ్యవచ్చు.
# ఇశ్రాయేలును కాపాడడానికి
ఈ వాక్యాన్ని “మిద్యానీయులనుండి ఇశ్రాయేలీయులను కాపాడడానికి” అని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/midian]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]