te_obs-tn/content/16/07.md

14 lines
1.2 KiB
Markdown

# మీ దేవుని పక్షంగా వాదించడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
ఇది సమాచారం కోసం అడుగుతున్న నిజమైన ప్రశ్న కాదు. దీనిని మరొక విధంగా చెప్పాలంటే, “మీరు మీ దేవునికి సహాయం చెయ్యడానికి ప్రయత్నించవద్దు.” లేక “మీరు మీ దేవునికి సహాయం చెయ్యవలసిన అవసరం లేదు” అని చెప్పవచ్చు.
# ఆయన దేవుడు అయితే, తనను తాను రక్షించుకొన నివ్వండి.
దీని అర్థం, “అతడు నిజముగా దేవుడు అయితే తనను తాను రక్షించుకొంటాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/altar]]
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/kt/falsegod]]