te_obs-tn/content/16/03.md

25 lines
1.6 KiB
Markdown

# దేవుడు సమకూర్చాడు
ఈ వాక్యాన్ని, “దేవుడు యెంచుకొన్నాడు” లేక “దేవుడు నియమించాడు” లేక “దేవుడు లేవనెత్తాడు” అని అనువదించవచ్చు
# నెమ్మదిని తెచ్చాడు
ఈ వాక్యాన్ని, “ప్రజలు భయం లేకుండా జీవించదానికి అనుమతించాడు” లేక “యుద్ధాన్ని ముగించాడు” లేక “తమ శత్రువులు వారి మీద దాడి చెయ్యకుండా ఆపాడు” అని అనువదించవచ్చు.
# భూమి
ఈ పదం కనానును సూచిస్తుంది. దేవుడు అబ్రాహాము వాగ్దానం చేసిన భూమి.
# ప్రజలు దేవుని గురించి మరచిపోయారు
దీని అర్థం, “ప్రజలు దేవుని గురించి ఆలోచించడం ఆపివేశారు, వారికి ఆయన ఆజ్ఞాపించిన దానిని నిర్ల్యక్షపెట్టారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/deliverer]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/other/idol]]
* [[rc://*/tw/dict/bible/other/midian]]