te_obs-tn/content/15/13.md

28 lines
1.9 KiB
Markdown

# యెహోషువా వృద్దుడిగా ఉన్నప్పుడు
“అనేక సంవత్సరాల తరువాత యెహోషువా వృద్దుడిగా ఉన్నప్పుడు” అని చెప్పడం స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో యెహోషువా 100 సంవత్సరాలకు పైబడిన వృద్దుడు.
# దేవుని విషయంలో నమ్మదగినవాడుగా ఉన్నాడు
మరొక మాటల్లో, వారు దేవునికి భయభక్తులు కలిగి యున్నారు. వారు దేవుణ్ణి మాత్రమే పూజించారు, ఆయనను మాత్రమే సేవించారు, ఇతర దేవుళ్ళను వారు పూజించలేదు, సేవించనూ లేదు.
# ఆయన శాసనాలను అనుసరించలేదు
అంటే నిబంధనలో భాగంగా ఇంతకుముందే దేవుడు వారికిచ్చిన శాసనాలకు ప్రజలు విధేయత చూపించారు.
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/joshua]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/covenant]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/sinai]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/kt/faithful]]
* [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]