te_obs-tn/content/15/04.md

13 lines
726 B
Markdown

# చివరి సారి వారు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు
ఈ వాక్యాన్ని “పట్టణం చుట్టూ చివరి ప్రదక్షిణలో ఉన్న సమయంలో” అని అనువదించవచ్చు
# వారి బూరలు ఊదారు
ఈ వాక్యాన్ని “తమ బూరల శబ్దం చేసారు” లేక “తమ బూరలు ఊదారు” అని అనువాదం చెయ్యవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/priest]]