te_obs-tn/content/15/03.md

21 lines
1.1 KiB
Markdown

# ప్రజలు యెరికొ నది దాటిన తరువాత
కొన్ని భాషలలో “ప్రజలు యొర్దాను నది దాటారు, ఆ తరువాత” అని వినియోగించడం మంచిది.
# దాడి చెయ్యడం ఎలా
ఈ వాక్యాన్ని “దాడి చెయ్యడానికి అతడు ఖచ్చితంగా చెయ్యవలసినది” అని అనువదించవచ్చు.
# రోజుకొకసారి, ఆరు రోజులు
అంటే వారు ప్రతీ రోజు ఒకసారి చొప్పున మొత్తం ఆరు రోజులు పట్టణం చుట్టూ తిరిగారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jordanriver]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/joshua]]
* [[rc://*/tw/dict/bible/other/jericho]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/priest]]