27 lines
1.3 KiB
Markdown
27 lines
1.3 KiB
Markdown
# దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందెవరు
|
|
|
|
“వాగ్దాన దేశంలోనికి ప్రవేశించమని దేవుడు వారితో చెప్పినప్పుడు విధేయత చూపించదానికి నిరాకరించిన దెవరు” అని ఈ వాక్యాన్ని అనువదించవచ్చు.
|
|
|
|
# ప్రజలు
|
|
|
|
అంటే చనిపోయిన తరం సంతానం
|
|
|
|
# ఒక్క రోజు
|
|
|
|
అంతే “భవిష్యత్తులో కొంత సమయం”
|
|
|
|
# మోషే వంటి మరొక ప్రవక్త
|
|
|
|
మోషేలా ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుడై ఉండాలి, ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించాలి, ప్రజలను నడిపించాలి.
|
|
|
|
# అనువాదం పదాలు
|
|
|
|
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
|
|
* [[rc://*/tw/dict/bible/other/rebel]]
|
|
* [[rc://*/tw/dict/bible/kt/god]]
|
|
* [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
|
|
* [[rc://*/tw/dict/bible/other/moses]]
|
|
* [[rc://*/tw/dict/bible/other/joshua]]
|
|
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
|
|
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
|