te_obs-tn/content/14/13.md

14 lines
1.4 KiB
Markdown

# మోషే దేవుణ్ణి అగౌరపరచాడు
ఈ వాక్యాన్ని “మోషే దేవునికి అవిధేయత చూపించాడు” లేక “మోషే దేవునికి అగౌరవం చూపించాడు” అని అనువదించవచ్చు. దేవునికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. ప్రజలకు సమకూర్చడానికి వారికి దేవుని శక్తిని మోషే చూపించాలని దేవుడు కోరాడు. అయితే మరొక విధంగా చెయ్యడం ద్వారా మోషే దేవునికి అవిధేయత చూపించడం ద్వారా దేవుని పట్ల గౌరవం చూపించలేకపొయాడు.
# రాతితో మాట్లాడడానికి బదులు కర్రతో రాతిని రెండు సార్లు కొట్టడం ద్వారా
ఆ వాక్యాన్ని “మోషే రాతితో మాట్లాడలేదు, కర్రతో రెండు సార్లు కొట్టాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/promisedland]]