te_obs-tn/content/14/12.md

27 lines
2.3 KiB
Markdown

# అద్భుతకరంగా రాతినుండి వారికి నీళ్ళను ఇచ్చాడు
ఈ వాక్యాన్ని “దేవుడు మాత్రమే చెయ్యగల కార్యాన్ని చెయ్యడం ద్వారా అతడు రాతినుండి నీరు ప్రవహించేలా చేసాడు. తద్వారా ప్రజలూ, జంతువులూ తాగగల్గారు.
# అయితే ఇవన్నియూ కాక
ఈ వాక్యాన్ని “ఆహారాన్నీ, నీటినీ, వస్త్రాలనూ, వారికి కావలసిన వాటన్నిటినీ దేవుడు సమకూర్చినప్పటికీ” అని అనువించవచ్చు.
# అయినప్పటికీ
ఈ పదాన్ని “ఇశ్రాయేలీయులు ఆయనకు వ్యతిరేకంగా నిందలు మోపి, సణుగుకున్నప్పటికీ” అని అనువదించవచ్చు.
# అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాల విషయంలో నమ్మదగినవాడుగా ఉన్నాడు
ఈ వాక్యం “దేవుడు తాను చేస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పిన దానిని చెయ్యడం కొనసాగించాడు” అని అనువదించవచ్చు. వారి సంతానం జీవించునట్లు, గొప్ప దేశంగా మారి, కనాను భూభాగాన్ని స్వంతం చేసుకొనేలా వారికి అవసరమైన దానినంతటినీ వారికి సమకూర్చాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/faithful]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/other/abraham]]
* [[rc://*/tw/dict/bible/other/isaac]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]