te_obs-tn/content/14/10.md

18 lines
1.1 KiB
Markdown

# ఈ యుద్ధంలో దేవుడు వారితో వెళ్ళలేదు
మరొక మాటల్లో చెప్పాలంటే, దేవుడు ఈ యుద్ధంలో వారికి సహాయం చెయ్యడు.
# కనానునుండి వెనుకకు తిరిగారు
వారు కనానును విడిచారు, వారు ఇంతకుముందు ఉన్న అరణ్య ప్రదేశానికి తిరిగి వెళ్ళారు.
# అరణ్యంలో తిరుగులాడుతున్నారు
వారు అరణ్యంలో నివాసం చేసారు, వారందరూ కలిసి విశాలమైన, పొడి నేలమీద, వారికీ, వారి పశువులకూ ఆహారం, నీరు కోసం ఎదురు చూస్తూ సంచారం చేసారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]