te_obs-tn/content/14/09.md

23 lines
1.8 KiB
Markdown

# వారు పాపం చేసారు
“కనాను ప్రజలను జయించాలనే దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడం ద్వారా వారు పాపం చేసారు” అని జత చెయ్యడం అవసరం కావచ్చు
# వారు వెళ్ళవద్దని మోషే వారిని హెచ్చరించాడు
కనానీయులతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేసినట్లయితే వారు ప్రమాదంలో పడతారు కనుక కనానీయులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యవద్దని మోషే వారికి చెప్పాడని దీని అర్థం.
# దేవుడు వారితో లేడు
మరొక మాటల్లో చెప్పాలంటే దేవుడు వారికి సహాయం చెయ్యడానికి వారితో ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల అవిధేయత కారణంగా దేవుడు తన సన్నిధినీ, కాపుదలనూ, శక్తినీ తొలగించాడు.
# అయితే వారు ఆయన మాట వినలేదు
వారు మోషేకు విధేయత చూపించలేదు. కనానీయులపై దాడి చెయ్యడానికి వెళ్ళారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]