te_obs-tn/content/14/07.md

21 lines
1.6 KiB
Markdown

# నీవెందుకు మమ్ములను తీసుకొనివచ్చావు
ఇది వాస్తవమైన ప్రశ్న కాదు. “నీవు మమ్మును తీసుకొనివచ్చి యుండవలసినది కాదు” అని కొన్ని భాషలు చెప్పాయి
# ఈ భయంకర ప్రదేశం
కనానును వారు “భయంకరమైనది”గా యెంచారు, ఎందుకంటే వారందరూ చనిపోతారు కనుక అది భయంకరమైనదని తలంచారు.
# యుద్ధంలో చనిపోవడం, మా భార్యలూ, పిల్లలూ బానిసలుగా మారడానికి బదులు
ఈ వాక్యాన్ని “కనానీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసినట్లయితే మా మనుషులను వారు చంపుతారు, మా భార్యలూ, మా పిల్లలూ వారి బానిసలు అయ్యేలా మమ్మును బలవంతం చేస్తారు” అని అనువాదం చెయ్యవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/caleb]]
* [[rc://*/tw/dict/bible/other/joshua]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/other/aaron]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]