te_obs-tn/content/14/06.md

19 lines
1.5 KiB
Markdown

# కనాను ప్రజలు
ఈ పాదాన్ని “కనానులో నివసిస్తున్న ప్రజలు” లేక “కనానీయులు” అని అనువదించవచ్చు.
# మనం వారిని ఖచ్చితంగా ఓడిస్తాము! దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.
ఈ రెండు వాక్యాల మధ్య సంబంధాన్ని చూపించడానికి “దేవుడు మనకోసం యుద్ధం చేస్తాడు కనుక మనం వారిని ఖచ్చితంగా ఓడిస్తాం” అని చెప్పడం అవసరం.
# దేవుడు మన కోసం యుద్ధం చేస్తాడు
ఈ వాక్యాన్ని “దేవుడు మనతో పాటుగా యుద్ధం చేస్తాడు, వారిని ఓడిస్తాడు!” అని అనువాదం చెయ్యవచ్చు. కనానీయులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు కూడా యుద్ధం చేస్తారని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/caleb]]
* [[rc://*/tw/dict/bible/other/joshua]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]