te_obs-tn/content/14/05.md

16 lines
1.0 KiB
Markdown

# వారు వెనుకకు వచ్చారు
మిగిలిన ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దులో ఎదురు చూస్తున్న ప్రదేశానికి వారు తిరిగి వచ్చారు.
# నగరాలు శక్తివంతమైనవి
నగరాలకు బలమైన ప్రాకార గోడలు ఉన్నాయి, వారిపై దాడిచెయ్యడం ఇశ్రాయేలీయులకు చాలా కష్టం.
# ప్రజలు మహాకాయులు
ఈ పదాన్ని “మనతో పోల్చుకుంటే ఈ ప్రజలు మహాకాయులులా ఉన్నారు” లేక “ఈ ప్రజలు మనకంటే ఎత్తుగానూ, బలంగానూ ఉన్నారు” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/canaan]]