te_obs-tn/content/14/03.md

27 lines
2.2 KiB
Markdown

# వదిలి వేసుకోవడం
ఈ పదాన్ని “దేశంలోనుండి వారిని బయటకు పంపివేయాలని” లేక “దేశంలోని నుండి వారిని వెళ్ళగొట్టాలని” అని అనువదించవచ్చు.
# వారితో సమాధానపడవద్దు
ఈ వాక్యాన్ని “వారి మధ్య లేక వారితో పాటు సమాధానంగా జీవించవద్దు” లేక “వారితో సమాధానంగా జీవించడానికి వాగ్దానం చెయ్యవద్దు” అని అనువదించవచ్చు.
# వారిని వివాహం చేసుకోవద్దు
ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు కానాను వ్యక్తిని వివాహం చేసుకోవాలని దేవుడు కోరుకోలేదు.
# వారి విగ్రహాలను పూజిస్తారు
ఇశ్రాయేలీయులు కనానీయులతో స్నేహితులుగా మారినట్లయితే, వారి విగ్రహాలను నాశనం చేయ్యనట్లయితే, దేవునికి బదులు వారు ఆ విగ్రహాలను పూజించడానికి శోధించబడతారు. కనానీయులతో సమీపంగా జీవించడం, వారి మార్గాలను నేర్చుకోవడం ద్వారా మీరు “వాటిని పూజించడంలో మునిగిపోతారు” అని చెప్పవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]
* [[rc://*/tw/dict/bible/other/idol]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]