te_obs-tn/content/13/14.md

18 lines
830 B
Markdown

# విగ్రహాన్ని తుత్తునియలుగా విరుగగొట్టాడు
విగ్రహాన్ని అతి చిన్నవైన అనువులుగా పగలగొట్టడం ద్వారా దానిని మోషే సమూలంగా నాశనం చేసాడు
# నీళ్ళ లో
బంగారు పిండిని ఎక్కువ నీటిలోనికి మోషే చెదరగొట్టాడు
# ఒక తెగులు
“ఒక భయంకరమైన వ్యాధి” అని దీనిని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/other/idol]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]