te_obs-tn/content/13/11.md

16 lines
1.0 KiB
Markdown

# ప్రజలు ఎదురు చూసి అలసిపోయారు
ఈ వాక్యాన్ని “మోషే త్వరితంగా రాని కారణంగా వారు సహనం లేనివారయ్యారు” లేక “మోషే తిరిగి వచ్చేంత వరకూ ఎదురు చూడాలని కోరుకోలేదు” అని అనువదించవచ్చు.
# బంగారాన్ని తీసుకొనివచ్చారు
ఇవి బంగారంతో తయారుచేసిన వస్తువులు, ఆభరణాలు. ఇవి కరిగిపోగలవు, ఇతర వస్తువుల వలే తయారు కాగలవు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/other/sinai]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/aaron]]
* [[rc://*/tw/dict/bible/other/idol]]