te_obs-tn/content/13/07.md

28 lines
1.3 KiB
Markdown

# ఈ పది ఆజ్ఞలు
ఇశ్రాయేలీయులు విధేయత చూపించడం కోసం దేవుడు మోషేకు ఇంచ్చిన ఆజ్ఞలను సూచిస్తున్నాయి. [13:05](13/05) చట్రాలలో వాటి జాబితా ఉంది.
# రాతి పలకలు
ఇవి చదునుగా ఉన్న రాతి పలకలు
# దేవుడు అవి కూడా ఇచ్చాడు
ఈ వాక్యం “దేవుడు కూడా వారితో చెప్పాడు” అని అనువదించవచ్చు
# అనుసరించడానికి
“వారు విధేయత చూపించాలి” లేక “వారు పాటించాలి” అని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/tencommandments]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/bless]]
* [[rc://*/tw/dict/bible/other/disobey]]
* [[rc://*/tw/dict/bible/other/punish]]
* [[rc://*/tw/dict/bible/other/punish]]