te_obs-tn/content/13/04.md

23 lines
2.0 KiB
Markdown

# దేవుడు వారికి నిబంధనను ఇచ్చి ఇలా చెప్పాడు
తరువాత దేవుడు నిబంధనలోని సారాంశాన్ని చెప్పాడు, అంటే వారు ఖచ్చితంగా లోబడవలసిన వాటిని గురించి ఆయన వారికి చెప్పాడు. దీనిని “దేవుడు వారికి తన నిబంధనను చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు లేక “దేవుడు వారితో ఈ నిబంధన చేసాడు” అని అనువదించవచ్చు.
# యెహోవా మీ దేవుడు
కొన్ని భాషలలో సహజంగా దీని క్రమం “మీ దేవుడు యెహోవా” అని మారవచ్చు. ఇశ్రాయేలీయులకు ఒకరికంటే ఎక్కువమంది దేవుళ్ళు ఉన్నారనే భావన రాకుండా చూడాలి. యెహోవా ఏకైక దేవుడు అని స్పష్టంగా ఉండాలి. “మీ దేవుడైన యెహోవా” లేక “మీ దేవుడు, ఆయన పేరు యెహోవా” అని అనువదించవచ్చు.
# బానిసత్వం నుండి మిమ్మును రక్షించినవాడు.
“బానిసత్వం నుండి నేను నిన్ను విడిపించాను” అని అనువదించ వచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/covenant]]
* [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/kt/falsegod]]