te_obs-tn/content/12/14.md

29 lines
2.4 KiB
Markdown

# పస్కా
“పస్కా కార్యకలాపాలు” లేక “పస్కా పండుగ వేడుక” లేక “పస్కా భోజనం” అని అనువదించవచ్చు.
# దేవుడు వారికి విజయాన్ని ఏ విధంగా ఇచ్చాడో జ్ఞాపకం చేసుకొండి
“దేవుడు ఏ విధంగా ఓడించాడో క్రమంగా జ్ఞాపకం చేసుకోండి” అని అనువదించవచ్చు. ఇక్కడ “జ్ఞాపకం” అనే పదం కేవలం మరచిపోకండి అని మాత్రమే కాదు, గతంలో జరిగిన దానిని స్మరణకు తెచ్చుకొని దాని విషయంలో వేడుక చేసుకోవడం అని అర్థం
# పరిపూర్ణమైన గొర్రెపిల్ల
ఇక్కడ “పరిపూర్ణం” అనే పదం ఎటువంటి వ్యాధి లేని గొర్రెపిల్ల లేక ఎటువంటి లోపం లేని గొర్రెపిల్లను సూచిస్తుంది. దీనిని “సంపూర్ణంగా ఆరోగ్యవంతమైంది, చక్కటి రూపం ఉన్నగొర్రె పిల్ల” అని మరొక విధంగా చెప్పవచ్చు
# పులియజేసే పిండి లేకుండా చేసిన రొట్టె
“పులియని రొట్టె” అని మరొక విధంగా దీనిని చెప్పవచ్చు. దీనిని ఏవిధంగా అనువదించారో [11:03](11/03) చట్రాన్ని చూడండి
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా విభిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/passover]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/kt/lamb]]