te_obs-tn/content/12/13.md

25 lines
1.6 KiB
Markdown

# అత్యుత్సాహంతో వారు ఆనందించారు
“చాలా సంతోషించారు, అత్యుత్సాహంతో దానిని కనుపరచారు” లేక “వారు తమ పూర్తి హృదయంతో చొప్పించారు” లేక “వారి పూర్తి బలంతో” అని అనువదించవచ్చు
# మరణం నుండి, బానిసత్వం నుండి
“చావునుండి లేక ఐగుప్తీయులచేత బానిసలు కావడం నుండి” అని అనువదించవచ్చు
# సేవించడానికి స్వేచ్ఛ
దేవుడు వారిని విడిపించాడు లేక కాపాడాడు, ఇశ్రాయేలీయులు ఆయనను సేవించేలా ఐగుప్తీయులకు బానిసలుగా మారకుండా విడిపించాడు.
# దేవునికి స్తుతి
కొన్ని భాషలలో “దేవుని పేరును హెచ్చించారు” లేక “దేవుడు గొప్పవాడు అని చెప్పారు” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/other/praise]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]