te_obs-tn/content/12/05.md

16 lines
861 B
Markdown

# దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు
“ఈ రోజు దేవుడు మీకోసం ఐగుప్తీయులను ఓడిస్తాడు, వారు మీకు హాని చెయ్యకుండా రక్షిస్తాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.
# కదలండి
కొన్ని భాషలలో మరింత స్పష్టంగా “నడవండి” అని చెప్పవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]
* [[rc://*/tw/dict/bible/other/redsea]]