te_obs-tn/content/12/04.md

16 lines
1.4 KiB
Markdown

# వారు ఎర్ర సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు
దీనిని “ఐగుప్తీయులు వారి వెనుక ఉన్నారు, ఎర్ర సముద్రం వారికి ముందు ఉంది కనుక వారు తప్పించుకోడానికి వేరే మార్గం లేదు” అని చెప్పవచ్చు.
# మనం ఎందుకు ఐగుప్తును విడిచిపెట్టాం?
“మనం ఐగుప్తును విడిచిపెట్టకుండా ఉండవలసింది!” అని దీని అర్థం. వారు కారణాల కోసం అడగడం లేదు. వారు భయపడిన కారణంగా, ఈ క్షణంలో వారు ఐగుప్తును విడిచిపెట్టకుండా ఉండవలసిందని కోరుతున్నారు (అక్కడ వారికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ)
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/other/redsea]]